టీ చేస్తుండగా పేలిన సిలిండర్ (VIDEO)

58చూసినవారు
యూపీ రాజధాని లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గోసాయిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి కొంత మంది గ్యాస్ స్టవ్ మీద టీ తయారు చేస్తున్నారు. అదే సమయంలో సిలిండర్ అకస్మాత్తుగా పేలింది. దీంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. పేలుడు సంభవించిన వెంటనే ప్రాణాలను కాపాడుకునేందుకు అందరూ పరుగులు తీశారు. స్టవ్ చుట్టూ కూర్చున్న వారికి కాలిన గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్