అలంకరణలో అయోధ్య రాముడి దర్శనం

204957చూసినవారు
అలంకరణలో అయోధ్య రాముడి దర్శనం
ఈ నెల 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. నిన్న బాలరాముడి ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పూల అలంకరణలు, ఆభరణాలతో కూడిన బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చింది. 51 అడుగుల పొడవున్న రాముడి విగ్రహం అలంకరణలో చూడ ముచ్చటగా ఉంది.