టిఫిన్‌లో చచ్చిన బల్లి (వీడియో)

62చూసినవారు
చాలా మంది స్ట్రీట్ ఫుడ్‌ను ఇష్టంగా తింటుంటారు. నగరాల్లో తక్కువ ధరకే రుచికరమైన ఫుడ్ తింటూ ఆస్వాదిస్తుంటారు. అయితే కొందరు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు పరిశుభ్రత పాటించడం లేదు. ఇదే కోవలో ఓ వ్యక్తి చోలే భాతురే (పూరీ) తింటుండగా, అందులో చచ్చిన బల్లి కనిపించింది. ఆ వ్యాపారి తన తప్పు అంగీకరించాడు. ఇది ఢిల్లీలో జరిగింది. అయితే ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్