భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు

85చూసినవారు
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు
త్వరగా తల్లిదండ్రులు అవ్వాలని పెళ్ళైన ప్రతి జంట ఆశపడుతుంది. అయితే భారతదేశంలో తొలిసారిగా పిల్లలు కలగక అనేక జంటలు ఇబ్బంది పడుతున్నాయి. ది లాన్సెట్ చేసిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు చాలా తగ్గిపోయినట్టు బయటపడింది. అలాగే ఒక మహిళ ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లల్ని కంటున్నట్టు తేలింది. మన దేశంలో దాదాపు 28 మిలియన్ల జంటలు పిల్లలు లేక బాధపడుతున్నారని ఈ అధ్యయనంలో బయటపడింది.

సంబంధిత పోస్ట్