మహిళా టెకీలకు డిమాండ్

66చూసినవారు
మహిళా టెకీలకు డిమాండ్
వచ్చే మూడేళ్లలో టెక్‌యేతర వ్యాపారాల్లో మహిళా టెకీల పాత్ర దాదాపు పాతిక శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఈ ధోరణి అన్ని స్థాయిల్లో (ఫ్రెషర్లు, జూనియర్, మిడ్- సీనియర్, లీడర్ షిప్, చీఫ్ ఎగ్జిక్యూటివ్) ఉండనుంది. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023లో నాన్-టెక్ పరిశ్రమల్లో టెక్నాలజీ నిర్వర్తిస్తున్న మహిళల సంఖ్య 19.4 లక్షలుగా ఉండగా.. అది 2027 నాటికి 24.3 శాతం పెరిగి 24.1 లక్షలకు చేరనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you