గాజా 'భవిష్యత్తు'ను నాశనం చేసిన ఇజ్రాయెల్!

68చూసినవారు
గాజా 'భవిష్యత్తు'ను నాశనం చేసిన ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ దాడులతో చిన్నాభిన్నమైన గాజాకు సంబంధించి మరో విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. గాజాలోనే అతిపెద్ద ఫర్టిలిటీ క్లీనిక్‌పై 2023 డిసెంబరులో దాడి జరిగింది. ఈ ఘటనలో 4 వేలకుపైగా పిండాలు, వెయ్యి స్పెర్మ్ శాంపిల్స్ ధ్వంసమయ్యాయి. జీవితం అస్తవ్యస్తమైన స్థానికుల్లో కొందరికి ఇది మరింత దుఃఖాన్ని మిగిల్చింది. పిల్లల కోసం ఆశ్రయించిన ఈ ఒక్క మార్గం కూడా విషాదకరం కావడాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సంబంధిత పోస్ట్