నేడు భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వర్థంతి

80చూసినవారు
నేడు భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వర్థంతి
జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 14 మార్చి, 1879 జన్మించారు. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E=mc2 ను కనిపెట్టింది కూడా ఆయనే. అపర మేథావిగా పేరొందిన ఐన్‌స్టీన్ 76 ఏళ్ల వయస్సులో మెదడులో అంతర్గత రక్తస్రావం జరగడంతో ఆసుపత్రిలో చేరారు. 1955, ఏప్రిల్ 18న న్యూజెర్జీలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.

సంబంధిత పోస్ట్