'భారత్‌లో వృద్ధులు పెరుగుతున్నారు'

60చూసినవారు
'భారత్‌లో వృద్ధులు పెరుగుతున్నారు'
దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. 2050 నాటికి ప్రపంచంలోని వృద్ధుల జనాభాలో 17% భారతీయులే ఉంటారని సీబీఆర్ఈ సంస్థ సర్వేలో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో వీరి సంఖ్య 15 కోట్లుగా ఉండగా.. వచ్చే 10-12 ఏళ్లలో 23 కోట్లకు చేరొచ్చని పేర్కొంది. ఈ తరహా దేశంలో రిటైర్మెంట్ హోమ్స్ కూడా పెరుగుతున్నాయని, ప్రస్తుతం దాదాపు 10 లక్షలుగా ఉన్న సీనియర్ లివింగ్ ఫెసిలిటీల సంఖ్య మరో పదేళ్లలో 25 లక్షలకు చేరుతుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్