తమిళనాడు తరహాలో ప్రోత్సహించాలని డిమాండ్‌

61చూసినవారు
తమిళనాడు తరహాలో ప్రోత్సహించాలని డిమాండ్‌
తమిళనాడులో పదో తరగతిలోపే ప్రీ జూనియర్‌ అనే నూతన విధానాన్ని అమలుచేస్తున్నారు. టైప్‌రైటింగ్‌కు సమాంతరంగా కంప్యూటర్‌ కోర్సుల్లోనూ విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. తమిళనాడు తరహాలో ఈ కోర్సులను ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ల యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్