డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. 'ఏ వ‌త‌న్‌ మేరే వ‌త‌న్' చిత్రం

66చూసినవారు
డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. 'ఏ వ‌త‌న్‌ మేరే వ‌త‌న్' చిత్రం
కణ్ణన్‌ అయ్యర్ దర్శక‌త్వంలో బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ న‌టించిన తాజా చిత్రం 'ఏ వ‌త‌న్‌ మేరే వ‌త‌న్'. భార‌త స్వాతంత్య్ర‌ ఉద్య‌మ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఇమ్రాన్‌హ‌స్మి, స‌చిన్ ఖేడ్క‌ర్ లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ మూవీని థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు అమెజాన్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్