'దేవర' ఫ్యాన్స్‌కు ప్రామిస్‌ చేసిన డైరెక్టర్ కొరటాల శివ

57చూసినవారు
'దేవర' ఫ్యాన్స్‌కు ప్రామిస్‌ చేసిన డైరెక్టర్ కొరటాల శివ
ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఇటీవల విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ.. మొదటి భాగంలో 10 శాతం కథ మాత్రమే ఉందని, రెండో పార్ట్‌లో 100శాతం కథ ఉందని తెలిపాడు. అభిమానులు ఈ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేరని ప్రామిస్‌ చేశాడు. పార్ట్ 2లో జాన్వీ పాత్ర అసాధారణంగా ఉంటుంది. ఆశ్చర్యపోతారని తెలిపారు.