నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం: CM రేవంత్

62చూసినవారు
నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం: CM రేవంత్
ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్ఠికాహారం అందించాలని సీఎం రేవంత్ కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మంచి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమించామని, డైట్ ఛార్జీలు పెంచామని చెప్పారు. అయినా కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్