నిద్రపోయే ముందు ఇలా చెయ్యొద్దు!

4516చూసినవారు
నిద్రపోయే ముందు ఇలా చెయ్యొద్దు!
వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే కొన్ని పొరపాట్లు చేస్తే ఆర్థిక సమస్యలు తప్పవని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో చీకటిగా ఉంచకూడదని, మంచంపై డబ్బులు లెక్కించకూడదని, బట్టలు మార్చుకునే నిద్రపోవాలని సూచిస్తున్నారు. పడుకునే ముందు వంట గది శుభ్రం చేయాలని, పాదాలు శుభ్రం చేసుకోవాలని పేర్కొంటున్నారు. అలాగే, పాల పాత్రను ఎల్లప్పుడూ మూసే ఉంచాలని, అలా కాకుంటే ఆర్థిక సమస్యలు తప్పవని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్