ఈ వీడియో చూస్తే రెస్టారెంట్లలో తినరు!

53చూసినవారు
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని అరేబియానా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఆ మసాలాలు, మాంసం చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. వరంగల్‌లోని బడా హోటళ్లలో బూజు పట్టిన కూరగాయాలు, కుళ్లిన చికెన్ గుర్తించారు. మాంసాన్ని కొన్ని రోజులు స్టోర్ చేసి వేడి చేసి ఇస్తున్నట్లు తేలింది. ఇదంతా చూస్తే ఇళ్లల్లో వంటే మేలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్స్ :