పిల్లలకు ఈ వయసు వచ్చే వరకు షుగర్‌ పెట్టొద్దు

71చూసినవారు
పిల్లలకు ఈ వయసు వచ్చే వరకు షుగర్‌ పెట్టొద్దు
శిశువు పుట్టిన తర్వాత మొదటి 1000 రోజుల వరకు చక్కెరను ఇవ్వకపోతే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు. పిల్లలకు ప్రారంభంలో చక్కెరను తినిపించకపోతే టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 35% వరకు తగ్గుతుంది. ఊబకాయం ప్రమాదాన్ని 30%, అధిక రక్తపోటు ప్రమాదాన్ని 20% తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. చిన్న వయస్సులో చక్కెర తీసుకోవడం పిల్లల మానసిక, శారీరక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్