పండుగ సమయంలో ఎక్కువ తింటే ఇలా చేయండి

81చూసినవారు
పండుగ సమయంలో ఎక్కువ తింటే ఇలా చేయండి
పండుగ సమయాల్లో మంచి ఆహార పదార్థాలు చేసుకుని మనస్ఫూర్తిగా కడుపునిండా తినడం అలవాటు. అలా ఎక్కువ తినడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో పుదీనా మజ్జిగ కడుపు వేడిని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పానీయంగా చెప్పవచ్చు. దీంతో గ్యాస్, ఎసీడీటీ, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పుదీనా కడుపుని చల్లబరుస్తుంది. మజ్జిగ తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్