టీ వేడి చేసుకొని తాగతున్నారా.. అయితే జాగ్రత్త..!

2287చూసినవారు
టీ వేడి చేసుకొని తాగతున్నారా.. అయితే జాగ్రత్త..!
చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. మరికొందరైతే ఎక్కువ మొత్తంలో ఒకేసారి టీ తయారుచేసుకొని తరచుగా తాగుతుంటారు. అలా చేస్తే ఆరోగ్యానికి హానికరం అని వైద్యనిపుణులు చెబుతున్నారు. టీ తయారు చేసిన తరువాత నాలుగు గంటల తరువాత టీలో బ్యాక్టీరియా చేరతాయి. ఆ టీని వేడి చేసుకొని తాగితే అనారోగ్యం పాలవుతారని చెబుతున్నారు.