పెరుగులో జీలకర్ర వేసి తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

71చూసినవారు
పెరుగులో జీలకర్ర వేసి తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
మనలో చాలా మందికి పెరుగు తిననదే భోజనం సంపూర్ణం కాదు. మలబద్ధక సమస్యలతో బాధ పడేవారు పెరుగు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగుతో జీలకర్ర మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆకలి లేని వారు జీలకర్ర పొడిని తీసుకుంటే మంచిగా పని చేస్తుంది. కంటి చూపును మెరుగు చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
Job Suitcase

Jobs near you