‘నమస్కారం’లో వున్న పరమార్థం ఏంటో తెలుసా..?

59చూసినవారు
‘నమస్కారం’లో వున్న పరమార్థం ఏంటో తెలుసా..?
ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ‘నమస్కారం’లో ‘నమ’ అంటే వంగి వుండటం. అంటే..పెద్దల పట్ల గౌరవంగా వుండటం. మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం. ధన, ఋణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం (సర్క్యూట్) పూర్తి అవుతుంది. మనిషి శరీరంలో ఆ ధృవాలుగా చేతి వ్రేళ్ళు ఉంటాయి. వాటిని కలపటం వల్ల సర్క్యూట్ పూర్తి అవుతుంది. దీంతో విద్యుత్ చలనం మొదలవుతుంది. ఈ చర్య వల్ల శరీరానికి మేలు కలుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్