ద్రాక్షారామం ఆలయ విశిష్టత తెలుసా!

62చూసినవారు
ద్రాక్షారామం ఆలయ విశిష్టత తెలుసా!
ద్రాక్షారామం పంచారామాలలో ఒకటిగానే కాదు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్య రాజు భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని 14 అడుగుల శివలింగాన్ని సూర్య దేవుడు ప్రతిష్టించాడని చెబుతారు. అంతేకాదు, లింగం సగభాగం నల్లగా, సగభాగం తెల్లగా ఉండటాన్ని అర్ధనారీశ్వరుడు నతానికి ఈ ఆలయం నిదర్శనమని అంటారు.

సంబంధిత పోస్ట్