వైరల్ ఫీవర్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా.?

1878చూసినవారు
వైరల్ ఫీవర్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా.?
చలి, వర్షాకాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్ వస్తూ ఉంటుంది. వీటితో బాధపడే వారు తప్పకుండా వేడినీటితో స్నానం చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల జ్వరం సులభంగా తగ్గే అవకాశాలున్నాయి. జ్వరం ఉన్నవారు నారింజ‌, ద్రాక్ష‌, కివీ వంటి పండ్ల‌ను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది.
Job Suitcase

Jobs near you