మనీ ప్లాంట్‌ను ఈ దిశలలో పెడితే ఏమవుతుందో తెలుసా!

85చూసినవారు
మనీ ప్లాంట్‌ను ఈ దిశలలో పెడితే ఏమవుతుందో తెలుసా!
చాలా మందికి వాస్తు నమ్మకాలు ఉంటాయి. వాటికోసం ఇళ్ళలో తులసి, పూల చెట్లు అలాగే మనీ ప్లాంట్లు పెట్టి పూజిస్తుంటారు. అయితే, శుక్రవారం రోజున మనీ ప్లాంట్ దగ్గర ఒక రూపాయి కాయిన్ పెట్టి, లక్ష్మీదేవిని పూజిస్తే దోషాలు పోతాయని నిపుణుల సూచన. ఈ క్రమంలోనే ఇంట్లో మనీ ప్లాంట్ సరైన దిశలో ఉందో? లేదో చూసుకోవాలి. అయితే మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో కానీ ఉత్తరం దిశలో కాని పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి మంచి జరుగుతుందట.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you