ఇండియన్ కార్లలో స్టీరింగ్ కుడివైపు ఎందుకుంటుందో తెలుసా?

67చూసినవారు
ఇండియన్ కార్లలో స్టీరింగ్ కుడివైపు ఎందుకుంటుందో తెలుసా?
బ్రిటన్, భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలలో కార్లకు కుడివైపు స్టీరింగ్ ఉంటుంది. అమెరికా, ఫ్రాన్స్, హాలండ్ వంటి కొన్ని దేశాల్లో అయితే కారుకు స్టీరింగ్ ఎడమవైపున ఉంటుంది. ఎందుకంటే.. రాజులకాలంలో రవాణాకు గుర్రాలు వాడేవారు. వారు ఎడమవైపు నుంచి ఎక్కి కుడిచెత్తో గుర్రాన్ని కంట్రోల్ చేసేవాళ్లు. జెట్కాలూ ఎడమవైపు నడిచేవి. దీంతోపాటు ఆంగ్లేయుల కాలంలో బ్రిటన్ నుంచి కార్లు దిగుమతి చేసుకోవడంతో అక్కడి ఆచారమే మనకు వచ్చిందని అంటుంటారు.