గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?

573చూసినవారు
గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. ఇల్లు, ఆలయాలు దగ్గర మామిడి తోరణాలను మనం చూస్తూనే ఉంటాం. అయితే గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?. మామిడి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు. శుభకార్య సమయంలో ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను కట్టడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. అలాగే ప్రతికూల శక్తులు బయటకు పంపిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఇంటి ముందు తోరణాలు కడతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్