తన రికార్డును తానే అధిగమించిన సీతారామన్

72చూసినవారు
తన రికార్డును తానే అధిగమించిన సీతారామన్
బడ్జెట్ ప్రసంగం విషయంలో నిర్మల సీతారమన్ తన రికార్డును తానే అధిగమించడం విశేషం. రెండో బడ్జెట్(2020-21) సమర్పణ సమయంలో ఆమె ఏకధాటిగా 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించారు. అప్పటికీ ఆ ప్రసంగం పూర్తి కాలేదు. ఇంకా రెండు పేజీలు మిగిలే ఉన్నాయి. ఆ సమయంలో అనారోగ్యంగా ఉండటంతో ప్రసంగాన్ని ముగించారు. అంతకుముందు నిర్మల దాదాపు గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.

సంబంధిత పోస్ట్