శ్రీశైలం ప్రాజెక్టుకు వరద.. నిలిచిన విద్యుదుత్పత్తి

54చూసినవారు
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద.. నిలిచిన విద్యుదుత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 29,420 క్యూసెక్కులు.. అవుట్‌ఫ్లో నిల్గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని అధికారులు నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 807.90 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 33.1089 టీఎంసీలు ఉంది. రానున్న రెండు రోజుల్లో ప్రాజెక్టులో భారీగా నీటి నిల్వ పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్