రాజమౌళిపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ విడుదల

63చూసినవారు
దర్శకధీరుడు రాజమౌళిపై ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ రూపొందించింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ పేరుతో రానున్న ఇందులో ఆయన సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌లతో పాటు హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌, కరణ్‌ జోహర్‌లు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆగస్టు 2న పూర్తి వీడియో విడుదల చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్