బీసీలంటే బీజేపీకి లెక్క లేదా?: కవిత

83చూసినవారు
బీసీలంటే బీజేపీకి లెక్క లేదా?: కవిత
బీసీలంటే బీజేపీకి లెక్క లేదా? అని BRS నేత, MLC కవిత ప్రశ్నించారు. బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కుల వృత్తులకు అన్ని విధాలుగా మద్దతిచ్చారని.. రేవంత్ ప్రభుత్వం కులవృత్తులను కుదేలు చేస్తోందన్నారు. తాజాగా ఆరెకటిక, శాలివాహన సంఘం నేతలు కవితను తన నివాసంలో కలిసి సమస్యలను వివరించారు.
Job Suitcase

Jobs near you