బీర్ తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

64చూసినవారు
బీర్ తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?
బీర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధకులు చేసిన అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బీర్ లో ప్రోటీన్, విటమిన్-బి, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. పరిమిత పరిమాణంలో బీర్ ను తీసుకుంటే అది శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుందట. ఒక బాటిల్ బీర్ లో 125 కేలరీలు ఉంటాయి. ఇది ఒక స్కిమ్ పాలకు సమానం అని ఆహార నిపుణులు అంటున్నారు. బీర్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంచడంలో సహాయపడుతుంది.