నేను టాలెంటెడ్‌ కాదని అనిపిస్తే నన్ను ప్రోత్సహించద్దు: హీరో ధృవ సర్జా (వీడియో)

56చూసినవారు
ప్రముఖ నటుడు అర్జున్‌ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా రూపొందిన ‘మార్టిన్‌’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న తెలుగుతో సహా 13 భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ధృవ మాట్లాడుతూ.. "ఈ చిత్రం చూశాక నేను టాలెంటెడ్‌ కాదని అనిపిస్తే.. నా తదుపరి చిత్రాలను ప్రోత్సహించకండి. ఒకవేళ నేను టాలెంటెడ్‌ అనిపిస్తే నా సినిమా గురించి ఇతరులకు చెప్పి ఆదరించండి" అని ప్రేక్షకులను కోరారు.

సంబంధిత పోస్ట్