సిమెంట్ సంచులను మోసుకెళ్తున్న డ్రోన్స్.. 30 సెకండ్స్ లోనే(వీడియో)

63చూసినవారు
రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. దీంతో మనిషి అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు. ఇలాంటి సంఘటనకు ఉదాహరణగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎత్తైన పెద్ద కొండల మధ్య నిర్మాణానికి కావాల్సిన సిమెంట్ సంచులను కొన్ని డ్రోన్‌లు వేగంగా రవాణా చేస్తున్నాయి. కేవలం 30 సెకన్లలోనే గమ్యస్థానానికి వెళ్ళి క్షణాల్లో వచ్చేస్తున్నాయి. ఈ దృశ్యం చైనాలోనిది. ఈ సాంకేతిక పురోగతి నిర్మాణం, లాజిస్టిక్స్ పరిశ్రమలలో సామర్థ్యాన్ని పెంచుతుంది.
Job Suitcase

Jobs near you