శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బిగ్ ఎయిర్ బస్

65చూసినవారు
ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. కార్గో రవాణా చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. తిమింగళం ఆకారంలో ఉన్న ఈ భారీ విమానాన్ని వేల్ ఆఫ్ ది స్కై అని కూడా పిలుస్తారు. ఈ విమానం క్యాబిన్ సాధారణ విమానం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుంది. సాయంత్రం 3 గంటలకు థాయిలాండ్ దేశానికి బయలుదేరి వెళ్లింది.

సంబంధిత పోస్ట్