ఈనెల 7 నుంచి EAPCET.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

85చూసినవారు
ఈనెల 7 నుంచి EAPCET.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
తెలంగాణ రాష్ట్రంలో EAPCET పరీక్షలు ఈనెల 7 నుంచి 11 వరకు జరగనున్నాయి. విద్యార్థులను 90 నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా సెంటర్ లోకి ఎంట్రీ ఉండదన్నారు. 20% మాత్రమే క్లిష్ట ప్రశ్నలుండేలా ప్రశ్నపత్రాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు, ఉర్దూ పేపర్లలో ఏవైనా తప్పులుంటే ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలనే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్