ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం

74చూసినవారు
ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం
ఆఫ్గనిస్థాన్‌లో గురువారం ఉదయం 5.44 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూకంపం చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలజీ వెల్లడించింది. 124 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :