కడపులోని అల్సర్ తగ్గటానికి ఇవి తినండి

79చూసినవారు
కడపులోని అల్సర్ తగ్గటానికి ఇవి తినండి
టీ, కాఫీ, ఆల్కహాల్‌లకు బదులుగా గ్రీన్ టీ లేదా తులసి టీ తాగితే అల్సర్ నుంచి బయట పడవచ్చు. కారంతో చేసిన కూరలు కాకుండా.. ఉడకబెట్టిన కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. పాలకూర, బీరకాయ, ఆనపకాయ తదితర కూరగాయలను ఉడికించి తినాలి. ఇక ముల్లంగి, కీరదోస, పుచ్చకాయ, చింతపండు తినడం మానేయాలి. అలాగే పచ్చి కూరగాయలు కూడా తినకూడదు. చేపలు, మటన్ కాకుండా కోడిగుడ్లు, సోయా, పల్లీలు తదితర ఆహారాలను తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్