పులిని తరిమికొట్టిన ఏనుగు (వీడియో)

53చూసినవారు
తమపై దాడి చేయడానికి వచ్చిన ఓ పెద్ద పులిని ఓ ఏనుగు అక్కడి నుంచి తరిమేసింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. కర్ణాటకలోని బంధీపూర్‌లో ఉన్న నేషనల్ పార్క్‌లో ఏనుగులు మేత మేస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఓ పెద్ద పులి ఓ ఏనుగు కాలు పట్టుకునేందుకు వెళ్లింది. దీంతో ఏనుగుల గుంపు అప్రమత్తమై పులిని తరిమికొట్టింది. ఓ ఏనుగు పులి వెంటే పరిగెత్తి తరిమేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్