జమ్మూ కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్!

66చూసినవారు
జమ్మూ కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్!
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ కొనసాగుతుంది. ఉధంపూర్ జిల్లా బసంత్ గఢ్ లో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం. ఆర్మీ, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం కలిసి ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ముగ్గురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you