ప్రపంచ క్రికెట్‌లో మరో ప్రేమ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్, తన గర్ల్‌ఫ్రెండ్ ఆస్ట్రేలియా మాజీ పేసర్ పీపా క్లియరీతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. క్లియెరీ, అమీ బిగ్ బాష్ లీగ్ సందర్బంగా పరిచయమయ్యారు. ఇక వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు.