'టెస్టుల్లో ఇంగ్లాండ్ ఒక్కరోజులో 600 పరుగులు చేస్తుంది'

55చూసినవారు
'టెస్టుల్లో ఇంగ్లాండ్ ఒక్కరోజులో 600 పరుగులు చేస్తుంది'
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆ జట్టు ప్లేయర్ ఓలీ పోప్ మాట్లాడుతూ టెస్టుల్లో ఇంగ్లాండ్ త్వరలోనే ఒక్క రోజులోనే 600 పరుగులు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా ఉందని చెప్పారు. మరోవైపు తాము కొన్నిసార్లు ఒక్క రోజులో 280-300 పరుగులు చేయొచ్చని అన్నారు. కాగా 1936లో టెస్టుల్లో ఇంగ్లాండ్ భారత్‌పై ఒక్క రోజులోనే 588/6 స్కోర్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్