కూతురు జైల్లో ఉన్నా.. కేసీఆర్ వెళ్లి పరామర్శించలేదెందుకు?

2275చూసినవారు
కూతురు జైల్లో ఉన్నా.. కేసీఆర్ వెళ్లి పరామర్శించలేదెందుకు?
అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు స్పందించే తీరు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. కలలో కూడా ఊహించని రీతిలో రియాక్టు అయ్యే టాలెంట్ గులాబీ బాస్ కేసీఆర్ సొంతమని చెప్పాలి. మొన్నీ మధ్యనే కవిత ప్రస్తావన తీసుకొచ్చిన కేసీఆర్.. తన ఆవేదనను పంచుకున్నారు. మరి.. అంతలా వేదన చెందుతున్న కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను ఎందుకు పరామర్శించరు? అన్నది ప్రశ్న. బెయిల్ తెచ్చుకోవటంలో ఎదురుదెబ్బలు తింటున్న కవితకు ఊరటనిచ్చేలా కేసీఆర్ వెళ్లి ఉండాల్సిందంటున్నారు.

సంబంధిత పోస్ట్