ప్రతి హీరో చివరకు బోర్ కొట్టేస్తాడు : సుదీప్

50చూసినవారు
ప్రతి హీరో చివరకు బోర్ కొట్టేస్తాడు : సుదీప్
ఈగ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కిచ్చా సుదీప్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుదీప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక హీరో ఏదో ఒక సమయంలో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తాడని, అందరికి టైం అనేది ఉంటుందని తెలిపారు. అదే విధంగా సపోర్టింగ్ రోల్స్‌లో సోదరుడు, మామయ్య లాంటి పాత్రలు చేయనని స్పష్టం చేశారు. ఒక వేళ ప్రధాన పాత్రల్లో అవకాశాలు రాకపోతే డైరెక్షన్, ప్రొడక్షన్ వైపు వెళ్తానని, ఇండస్ట్రీకి మాత్రం దూరం కానని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్