ప్రతి పరుగూ విలువైనది: రోహిత్ శర్మ

61చూసినవారు
ప్రతి పరుగూ విలువైనది: రోహిత్ శర్మ
ఉత్కంఠభ‌రితంగా సాగిన ఇండియా-పాక్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇంతటి అద్భుతమైన విక్ట‌రీ తర్వాత భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. 'మేం సరిగా బ్యాటింగ్ చేయలేదు. ఇన్నింగ్స్ సగం వరకు మేము మెరుగైన స్థితిలోనే ఉన్నాం. కానీ, మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమయ్యాం. ఇలాంటి పిచ్ పై ప్రతీ పరుగు ముఖ్యమే' అని రోహిత్ శర్మ అన్నారు.

సంబంధిత పోస్ట్