స్టేజీపై ఈ మహిళా మంత్రి చేసిన పనికి అందరూ షాక్

539చూసినవారు
స్టేజీపై ఈ మహిళా మంత్రి చేసిన పనికి అందరూ షాక్
నార్వే దేశానికి చెందిన ‘కల్చర్ అండ్ జెండర్ ఈక్వాలిటీ శాఖ’ మంత్రి లుబ్నా జాఫెరీ(40).. నిన్న ఆదేశంలో 'ఓస్లో' పేరిట జరిగిన ఓ ప్రైడ్ ఈవెంట్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె చేసిన పనికి అందరూ షాకయ్యారు. ఈవెంట్ లో అన్ని జెండర్లకు సంబంధించిన వారు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆ మంత్రికి ‘గే మామ్ 2024’ పురస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వేదిక మీదకు వచ్చిన ఆమె అబ్బాయిలతోపాటు అమ్మాయిలు కూడా సమానమే అని చెప్పటం కోసం.. తన షర్ట్‌ను పైకెత్తి వక్షోజాలను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్