ఎస్‌ఎఫ్‌జేపై నిషేధం పొడిగింపు

81చూసినవారు
ఎస్‌ఎఫ్‌జేపై నిషేధం పొడిగింపు
ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌(ఎస్‌ఎఫ్‌జే) కార్యకలాపాలపై ఐదేండ్ల పాటు నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 10 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం కింద ఆ సంస్థ జాతి వ్యతిరేక చర్యలను నిరోధించేందుకు, దేశ అంతర్గత భద్రతను, సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్