రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య

57చూసినవారు
రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య
తెలంగాణలో దారుణం జరిగింది. రుణమాఫీ కాలేదని అగ్రికల్చరల్ ఆఫీసులో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఉదయం రైతు సురేందర్ రెడ్డి(52) చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన సురేందర్ రెడ్డి రైతు రుణమాఫీ కాలేదనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్