మళ్లీ రైతుల పోరుబాట

83చూసినవారు
మళ్లీ రైతుల పోరుబాట
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమాన్ని చేపట్టిన సంయుక్త కిసాన్ మోర్చా మరోసారి పోరుబాట పట్టనున్నట్లు ప్రకటించింది. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, రైతుల రుణాలు మాఫీ, అన్నదాతలకు పెన్షన్ వంటి ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్, జమ్మూ కశ్మీర్, హరియాణా రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్