పంటల సాగులో రైతులు తగు జాగ్రత్తలు

59చూసినవారు
పంటల సాగులో రైతులు తగు జాగ్రత్తలు
వర్షాల నేపథ్యంలో పంటల సాగులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అధిక వర్షాలతో పంట పొలాల్లో నీటిని తొలగించి కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ వేయాలని రైతులకు సూచించారు. అధిక వర్షాలతో పత్తి మొక్కలు పసుపు రంగులోకి మారే అవకాశం ఉండటంతో నివారణ చర్యలను వివరించారు. వర్షాలు తగ్గాకే పొలాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్