ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఫ్లైఓవర్ (వీడియో)

60చూసినవారు
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తిరుపత్తూరు జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కూప్పకూలింది. శిథిలాల కింద వందల మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. అధికారులు సహాయక చర్యలు చేపట్టి 12 మందిని సురక్షితంగా బయటకు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్