ఓటీటీలోకి వచ్చేసిన ఫైట్‌ క్లబ్. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

81చూసినవారు
ఓటీటీలోకి వచ్చేసిన ఫైట్‌ క్లబ్. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్ నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా ఫైట్‌ క్లబ్. సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్‌ కుమార్‌ హీరోగా నటించాడు. ఏ ర‌హ‌మ‌త్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. మోనీషా మోహ‌న్ మీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది. డిసెంబర్‌ 15న థియేటర్లలో విడుదలైన ఫైట్‌ క్లబ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో శనివారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

ట్యాగ్స్ :