తొలి రైస్ ATM ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

79చూసినవారు
తొలి రైస్ ATM ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
ఒడిశాలో తొలిసారిగా రైస్ ATM అందుబాటులోకి వచ్చింది. మంచేశ్వర్‌లో రైస్ ATMను ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది. బయోమెట్రిక్, రేషన్‌కార్డు నంబర్ సాయంతో పౌరులు 25 కేజీల బియ్యం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. త్వరలో ఈ సదుపాయాన్ని 30 జిల్లాలకు విస్తరింపజేస్తామని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్